Thursday, February 1, 2018

AEDHIYADHI YAEDHIYADHI YAEDHIR TELUGU LYRICS

ఏదియది యేదియది యేదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు బహుళ దుఃఖ పాశము ||ఏదియది||

1. సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి పరమ కానాన్ దేశము ||ఏదియది||

2. ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల శ్రీకరుని నివాసము ||ఏదియది||

3. జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు బుల స్వదేశము ||ఏదియది||

4. యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా మృతములిడు దేశము ||ఏదియది||

5. కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని స్ధిరతఁ బూని యుంటిరా ||ఏదియది||

6. మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి దాని దాటిపోవ నుంటిరా ||ఏదియది||

7. కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా మేర దాట లేకరా ||ఏదియది||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...