Friday, February 23, 2018

DEVUNI PREMALO KONASAGUMA TELUGU LYRICS

దేవుని ప్రేమలో కొనసాగుమా ఓ సోదరా! ఓసోదరీ !!
విశ్వాసములో జీవించుమా. . ఓ సోదరా! ఓసోదరీ !!
నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ. .

1. కష్టములు నిను తొందర పెట్టినా నిందలే నిను బాదించినా
అగ్నిశోధన నీకు కల్గిన కారు చీకటి కమ్మినా
మరణాంధకారపు లోయలలో నీవు నడిచినను

2. వ్యాధి బాధలు చుట్టిముట్టినా మరణ వేదనలు కల్గిన
దుష్టశక్తులు ఆవరించిన కష్టాల సుడులలో చిక్కిన
గాఢాందకారపు లోయలలో సంచరించినను

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...