Saturday, February 24, 2018

NADPUMAA MAHAA YEHOAVAA TELUGU LYRICS

1. నడ్పుమా మహా యెహోవా - లోకయాత్ర యందున
నీదు శక్తి నాకు దిక్కు - నన్ రక్షంప జేపట్టు
దివ్యమన్నా దివ్యమన్నా - నా కాహారమై యుండు

2. ఊటగా స్వచ్ఛజలంబు - బండనుండి పారనీ
అగ్ని మేఘ స్తంభాలచే - నడవిన్ నన్ దాటించు
గొప్ప ప్రాపూ గొప్ప ప్రాపూ - నాకు డాలు నీవే

3. యోర్దాన్ నది దాటువేళ - భీతులెల్ల బాపుము
మృత్యు శ్రమలన్ని నన్ను - క్షేమ కానాన్ జేర్చును
స్తుతిగీతి స్తుతిగీతి - నీ కర్పింతు నిత్యము

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...