Wednesday, April 18, 2018

RAAJULAKU RAAJUVU PRABHUVULAKU TELUGU LYRICS

రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు
నీవే మా విభుడవు లేకాన ఘనుడవు
నీవే... నీవే... నీవే... నీవే.....
రాజా నా రాజా యేసు రాజా (2)

రారు సరిరారు మరి నీకెవ్వరూ లేరు
సరిపోరు మరి ఇంకెవ్వరూ (2)
సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడవు
సర్వాధికారివి సర్వాంతర్యామివి
నీవే.....నీవే.....నీవే.....నీవే.....
రాజా నా రాజా యేసు రాజా (2)

ఉన్నా నేనున్నా అని అనువాడవు
ఉన్న రానున్న ఏకైక రాజువు (2)
అగ్ని జ్వాలలవంటి కన్నులున్నవాడా
మహా తేజస్సుతో ప్రకాశించువాడా
నీవే.....నీవే.....నీవే.....నీవే.....
రాజా నా రాజా యేసు రాజా (2)

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...