Wednesday, April 4, 2018

YAESOO! NEERAKTHA NEETHULU NAA TELUGU LYRICS

1. యేసూ! నీరక్త నీతులు - నా సొంపు, నాదు వస్త్రము
వీనన్ ధరించి, మెండు నీ - ధరన్ దిరంబునుందున్

2. ధైర్యాన నిల్తునీ నాడు - నన్నెవరు నింద పర్తురు?
పాపంబునుండి ముక్తుడన్ - నేనైతి వీనివల్లను

3. యుగాలు దాటి నన్నదా - ఈ నిష్కళంక వస్త్రము
ఇట్లుండు, రంగుమారదు - నీ వల్ల యంచుదెల్లగా

4. మృతుల్ నినున్ వినంగ నీచ - పాపుల్ సంతోషమొందనీ
యేసూ నీ రక్త నీతులు - నీవు వారి సొంపు వస్త్రము

5. పరాన నింటి కోసము - నే ధూళినుండి లేవగా
నటన్సహ నా పాటిదే యేసు నాకోస మీల్గెను

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...