1. యేసూ, యాత్మ ప్రియుఁడా నిన్ను నాశ్రయించితి లేవఁగా దరంగముల్ గాలివాన కొట్టఁగా లోకబాధ లన్నిఁటన్ నన్ను దాఁచు రక్షకా రేపునకు నడ్పుము నాదు యాత్మన్ బ్రోవుము
2. దిక్కు లేని యాత్మకు వేఱె ప్రాపు లేదిఁక ఒంటిగాను విడ్వక నన్ను నాదరించుమీ నిన్నె నమ్మి యుంటిని నీవె నా సహాయము కాపులేని నా తలన్ కాయుమా నీ నీడను
3. క్రీస్తు నిన్నెఁ గోరుదున్ దొర్కు నన్ని నీ కడన్ పడ్డ హీను నెత్తుమీ స్వస్థపర్చు రోగులన్ న్యాయశుద్ధ నామము నీదె, నేను పాపిని నేను పాపపూర్ణుఁడన్ నీవు ప్రేమారూపివి
4. పాపమెల్ల మాన్పఁగా నీదు ప్రేమ చాలును మాన్పు నీళ్లు నాయెదన్ శుద్ధి చేయఁగా నిమ్ము నీవు బ్రత్కు టూటవు త్రాగనిమ్ము నీదరిన్ పుట్టి నాదు నాత్మలో నెల్ల ప్రొద్దు పారుమీ
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment