Friday, May 11, 2018

RMDI YAESUNI YODHDHAKUAO PRIYU-TELUGU LYRICS


రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు రండి రండి రయమున బిలుచుచు నుండెడి రక్షకుఁ డొసఁగెను బ్రాణము ||రండి||

1. మీరు పాపంబులఁ ద్యజించి యేసుని కడకు రారే వేగము విశ్వసించి మీరు వచ్చినను మిమ్మును ద్రోయఁడు చేరెడు వారిని జేర్చును దన దరి ||రండి||

2. మీకు బ్రతుకేమి శాశ్వతము ప్రియ జనులారా పోకుఁడి యాశించి లోకమును లోకాశలకును లొంగుట చేతను మీకు ఘటిల్లును మెండగు దుఃఖము ||రండి||

3. మీరేల జాలము చేసెదరు ప్రియులారా వేగ రారే కడు భాగ్య మొందెదరు చేర వచ్చి చిర జీవము నొందుఁ డ పార ముదంబును బడయఁగ దేవుఁడు ||రండి||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...