Friday, May 11, 2018

SAGIPODHUNU NENU AAGI PONU TELUGU LYRICS


పల్లవి: సాగి పోదును - ఆగి పోను నేను

విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు (2X)

హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2X)

1. ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను

కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను (2X)

నా సహాయకుడు - నా కాపరి యేసే (2X)

…హల్లెలూయ…

2. పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా

పగవాని బానములకైనా - నేను భయపడను (2X)

నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే (2X)

…హల్లెలూయ…

3. పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను

ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం (2X)

నాకు కేడెము - నా కోటయు యేసే (2X)

…హల్లెలూయ…

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...