Wednesday, January 31, 2018

JYOTIRMAYUDA NA PRANA PRIYUDA TELUGU LYRICS

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. .
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే
నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. . (2)

1. నా పరలోకపు తండ్రీ వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటుకట్టి స్థిరపరిచావా

2. నా పరలోకపు తండ్రీ నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా

3. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా
త్రీయేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...