Wednesday, January 31, 2018

STUTI SIMHASANASINUDA YESURAJA DIVY TELUGU LYRICS

స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్యతేజ

1. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవె ప్రభు
నీతి న్యాయములు నీ సింహాసనాధారం
కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు

2. బలియు అర్పణ కోరవు నీవు, బలియైతివా నా దోషముకై నా హృదయమే
నీ ప్రియమగు ఆలయం స్తుతియాగమునే చేసెద నిరతం

౩. బూరధ్వనులే నింగిలో మ్రోగగ, రాజాధిరాజా నీవే వచ్చు వేళ
సంసిద్తతతో వెలిగే సిద్ధితో పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...