Monday, February 26, 2018

NAAKAI YESU KITTEN TELUGU LYRICS

నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు
కన్నీరును కలతలు లేవు – యుగయుగముల పరమానందం

1. సుర్యచంద్రులుండరు – రాత్రింపగలందుండవు /నాకై యేసు/
ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నేను నడచెదను

2.  జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు
ఆకలి లేదు దాహము లేదు –  తిని త్రాగుట అందుండదు /నాకై యేసు/

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...