Thursday, February 8, 2018

NEEVE NAA DHEVUDAVU TELUGU LYRICS


పల్లవి:
నీవే నా దేవుడవు - ఆరాధింతను

నీవే నా రాజువు - కీర్తించెదను (2x)

మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే

మరణమునుంచి జీవముకు - నను దాటించావు

పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి

చీకటి నుంచి వెలుగునకు - నను నడిపించావు

హోసన్నా మహిమ నీకే - హోసన్నా ప్రభావము రాజునకే (2x)

నీవె.. నీవె.. నీవె.. నీవే (2x)

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...