Tuesday, February 27, 2018

SHRUTHICHAESI NAE PAADANAA TELUGU LYRICS

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ - (2)
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా

1.దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా - (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా - నీవెకదా
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా ||శృతి||

2.సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా - (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా - నీవెకదా
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా ||శృతి||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...