Friday, May 11, 2018
RAMMANUCHUNNAA DAESU RAAJU RMDI TELUGU LYRICS
పల్లవి: రమ్మనుచున్నా డేసు రాజు - రండి సర్వ జనులారా
1. ఇల్లువాకిలి లేనివారలు - ఇహాన నమ్మదగని వారలు
తన రాజ్యము మీకిచ్చును యేసు
2. కరువుచే కృశించుచున్న - మరణించుచున్న ప్రజలారా
ఆకలి దప్పులు తీర్చును మీకు
3. ముండ్ల మకుటము ప్రక్కన గాయము - పాద హస్తము
లలో గాయములు - పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము
4. రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండి
భరించును మీ భారములన్ని
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
No comments:
Post a Comment