పల్లవి: ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని
పాపిని, పాపిని నే ఘోర పాపిని
1. లోకాశకు లొంగిపోయి – పడిపోయిన పాపిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని నే ఘోరపాపిని
2. అన్యజనుల ఆచారముల నభ్యసించి చెడిపోతిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని నే ఘోరపాపిని
3. నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు – చేసితిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని నే ఘోరపాపిని
4. శరీరాశ, నేత్రాశను – పాపేచ్ఛను గల్గియుంటి
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని నే ఘోరపాపిని
5. నారక్షకుడా యేసు నాథా – నన్ను నీవు రక్షించితివి
నిన్నే నిత్యము పూజింతును
సేవింతు నిరతము – సేవింతు నిరతము
సేవింతున్ పూజింతున్ – నిరతము సేవింతున్
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment