Wednesday, January 31, 2018

STHUTHIYIMCHU PRIYUDAA SADHAA TELUGU LYRICS

పల్లవి: స్తుతియించు ప్రియుడా - సదా యేసుని
ఓ ప్రియుడా - సదా యేసుని

1. నరకము నుండి నను రక్షించి
పరలోకములో చేర్చుకొన్నాడు

అను పల్లవి: ఆనంద జలనిధి నానందించి
కొనియాడు సదా యేసుని

2. సార్వత్రికాధి కారి యేసు
నా రక్షణకై నిరు పేదయాయె

3. పాపదండన భయమును బాపి
పరమానందము మనకొసగెను

4. మన ప్రియయేసు వచ్చుచున్నాడు
మహిమశరీరము మనకొసగును

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...