Wednesday, January 31, 2018

STHUTHULA MEEDA TELUGU LYRICS

స్తుతుల మీద ఆసీనుడా
నా స్తుతులందుకో స్తోత్రార్హుడా (2)
నన్ను విడువని దేవా నీవే శరణం
మరువను దేవా నీ నామ స్మరణం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య (2)

నా అనువారే నన్ను వెలివేసినా
నాతో ఉన్నవారే నన్ను త్రోసేసినా (2) ||నన్ను విడువని||

నా మిత్రులంతా నాకు శత్రువులైనా
నా ఆప్తులంతా నన్ను దెప్పి పొడచినా (2) ||నన్ను విడువని||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...