Thursday, February 1, 2018

ANDALA UDYANA VANAMA TELUGU LYRICS

అందాల ఉద్యన వనమా ఓ క్రెస్తవా సంఘామా (2),
పుష్పించలేక ఫలియింపలేక (2),
మోడై మిగిలావా నీవు (4),

1. ప్రభు ప్రేమాతో బాగు చేసి శ్రేష్టంగా ద్రాక్షలు నాటావుగా (2),
కాసావ నీవు కారు ద్రాక్షలే (2),
యోచించు ఇది న్యాయమేన (2),

2. ఆకలితో ప్రభుయేసు రాగ ఆశ నిరాశయే ప్రభుయేసు (2),
ఇకనైన నీవు నిజమైన ఫలమై (2),
ప్రభు కొరకై ఫలియింపలేవా (2),

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...