దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
1. జీవవాక్యము నిలలో చాటుచు జీవితము లర్పించిరే
హత సాక్షుల కవిలెలోన నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
2. ఆకాశమండలములలో తిరిగెడు అందకార శక్తులను గెలిచిన
విజయవీరుల కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
3. పరిశుద్ధ యెరుషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంధము సూచించు
సర్వోన్నతుని పురములలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
4. దేవుని సన్నిధి మహిమ ధననిధి దాతను వేడి వరము పొందిన
ప్రార్ధన వీరుల కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
5. పరమునుండి ప్రభువు దిగగా పరిశుద్ధులు పైకెగయునుగా
పరిశుద్ధుల కవిలెలో నీ పేరున్నదా. . ఆ. . ఆ. . నీపేరున్నదా
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment