Monday, February 26, 2018

NAAKOKA SNEHITUDUNNADU TELUGU LYRICS

నాకొక స్నేహితుడున్నాడునేనున్నాను భయపడకన్నాడు /2/
ఆయనే యేసునాప్రియ యేసు /2/

1.  ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు 
నాఆనందంలో పాలుపంచుకొంటాడు /2/ఆయనే/

2. నాపాపం కొరకు సిల్వ మోసాడు 
తన ప్రాణంనిచ్చి నాకు జీవం పోశాడు /2/ఆయనే/

3. నేనేది అడిగిన తనువెంటనే ఇస్తాడు 

చెదిరిపోకుండా తను కావలి కాస్తాడు /2/ఆయనే

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...