1. నాథా! సమూయేలు రీతి - నీయామోద శబ్దము
సేవకుడనైన నన్ను - నిప్పుడాలకింపని
నాతో నీవేమందువో - నేనాలించువాడనే
2. నీ మాట గ్రహించునట్లు - దాని దేటపర్చుము
నిన్ను వెంబడించునట్లు - నిబ్బరింప జేయుము
నేను నీదు గొఱ్ఱెను - బండనీడల్ మేపుము
3. నేను స్వల్ప శిష్యుడను - నన్ నిరాకరింపకు
నిన్నాలింప ఎంతయాశ - నీ వెరింగియుందువు
ఆత్మ యక్కరల్ తీర్చు - ధన్యుడన్ నే నౌదును
4. నాథా! నీ శబ్దమాలింప - నన్ను సిద్ధపర్చుము
నీదు మాట లక్ష్యపెట్టి - నిత్య సేవ జేయనీ
నాతో నీవే మందువో - నేనాలించువాడనే
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment