Thursday, February 1, 2018

PARAMA JEEVAMU NAAKU TELUGU LYRICS

1. పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును
పల్లవి: యేసు చాలును - యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

2. సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను .. యేసు..

3. పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును

4. నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను
హరిన్చినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను .. యేసు.

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...