Thursday, February 1, 2018

PARAMA NMDHUMDEDU MAA PARAMA TELUGU LYRICS


పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు
పరిశుద్ధం బగును గాక త్వరగను నీ రాజ్యంబు ధరకు
నరుగు దెంచుఁగాక పరమునందు నెట్టులనో
ధరణియందు నట్లు నీ చి త్తంబు నెరవేరుఁగాక ||పరమ||

1. మా యనుదినాహారము మాకు నేఁడు దయచేయుము
మా యెడలను దప్పిదములఁ జేయువారి నైఁచునట్లు
మాయపరాధము క్షమించి మము శోధనలోకిఁ దేక మహిని
గీడు నుండి నీ స హాయమున దప్పించుము రా జ్యమ్ము
శక్తి మహిమము నె ల్లప్పుడును నీవె యామేన్ ||పరమ||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...