Tuesday, February 27, 2018

RAVIKAAMTHINI MIMCHINADHAU OKA TELUGU LYRICS

1. రవికాంతిని మించినదౌ ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి యాశ్రయ మిచ్చునటన్ ||అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్ అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్||

2. దుఃఖబాధలు లేక సదా పూర్ణశాంతినిఁ బొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందు నెప్పుడు బాడుదుము.

3. ప్రేమ సాగరుఃడౌ జనకున్ మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత జూపుచును నిత్యమున్ స్తుతి యించెదము

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...