Tuesday, February 27, 2018

SHOADHANAKU MEERU CHOATIYAKUAODI TELUGU LYRICS

1. శోధనకు మీరు చోటియకుఁడి ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు జయించెదరు సాతానుకు లొంగఁ బాపం బగును. ||యేసు శక్తిని గోరి యెల్లకాలము వేఁడుఁ డేసుఁ డాశతో మిమ్ము డాసి నడుపును ||

2. దుర్భుద్ధి కుభాష మానుండు సదా పాపాత్ముల పొందు తప్పించుకొని శ్రీ దేవుని పేరున్ దూషింపకయు శ్లాఘించుచు మీరు వర్ధిల్లుఁ డిలన్

3. జయించెడువారు సౌందర్య ప్రభన్ చారు మకుటంబు ధరించెదరు ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ముఁ డాయనె నిత్యంబు సాయము నిచ్చున్

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...