Tuesday, February 27, 2018

SHREE YAESUREETHIGAANU PRAEMIMPAO TELUGU LYRICS

1. శ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ గోరుదున్ నే నుండఁ గోరుదున్ కోపంబులేనివాఁడు శాంతుండు నాయనే నా స్వామి యొంటిగాను ప్రార్ధించునప్పుడు ఆయన తండ్రితోను మాట్లాడుచుండెను.

2. శ్రీ యేసురీతిగాను నే నుండఁ గోరుదున్ దూషింబఁబడఁగాను దీవించుచుండెను శ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ గోరుదున్ నా చెలికాండ్ల మేలు నేఁ గోరు చుందును

3. శ్రీ యేసురీతి గాను నేనుండఁ గోరుదున్ నావంటి చిన్నవారిన్ ప్రేమించి పిల్చును. శ్రీ యేసురీతిగాను నేనిప్పు డిచ్చటన్ నీ రీతిగాను యేసూ న న్నుండఁ జేయుమీ

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...