Monday, February 26, 2018

SHRUMGAARA DHVAARMBU MAA TELUGU LYRICS

శృంగార ద్వారంబు మా యేసు మోక్ష మార్గంబున కెంతో శృంగార ద్వారము ||శృంగార||

1. పాలును దేనెయుఁ బారెడి కానాను ప్రదేశ భూములకుఁ బ్రవేశ పెట్టు ||శృంగార||

2. యెరూషలేమాలయ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ జనులుగ బ్రవేశ పెట్టు ||శృంగార||

3. అత్యంత పరిశుద్ధ స్థలమందు మమ్ము నిత్యంబు యాజ కులగాను జేర్చు ||శృంగార||

4. ఇరుకైన నేమది సరియైన ద్వారంబు సంకటంబైనను సౌఖ్యన జేర్చు ||శృంగార||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...