2. స్వరమెత్తి పాడుడీ యేసు రక్షించును దైవభ్రష్టు లెల్లరిన్ యేసు రక్షించును ద్వీపవాసు లందఱు వినునట్లు చాటుఁడి దివ్యవర్తమానము యేసు రక్షించును
3. ఇహ బాధనుండియు యేసు రక్షించును పరభాగ్యమిచ్చును యేసు రక్షించును దీనుజను లెల్లరు భూనివాసులందఱు ఈ సువార్త వినుఁడీ యేసు రక్షించును.
No comments:
Post a Comment