1. దేవా నీ కృపచొప్పున - నన్ను కరుణింపుము
కృప చొప్పున నా అతిక్రమ - ములను తుడిచివేయుము
పల్లవి: యెహోవా నా దేవా
2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
3. నీకు విరోధముగానే - పాపము చేసియున్నాను
నీ దృష్టి యెడల చెడు - తనము నే చేసియున్నాను
4. ఆజ్ఞ యిచ్చునపుడు - నీతిమంతుడవుగను
తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు
5. పాపములోనే పుట్టిన - వాడను పాపములోనే
నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను
6. నీ వంతరంగమున - సత్యము కోరుచున్నావు
ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు
7. హిస్సోపుతో శుద్ధీకరించు - పవిత్రుడనగుదును
హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము
8. ఉత్సాహ సంతోషములు - నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచిన - యెముకలు హర్షించును
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment