ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు హెచ్చు పొందు విధము ఇది నుండి పుచ్చుకొనుట కన్న నెప్పు డిచ్చుటయే కడు ధన్యత యని హెచ్చరించి చెప్పలేదా యేసు ప్రభు వపొస్తలులకు ||నిచ్చు||
1. శక్తికొలఁది దాన మీయుండి సోదరులార భక్తికొలఁది పరుల కీయుఁ డి శక్తి లేదని సాకు చెప్పక సణగ కేమియు సరగ శ్రద్ధా సక్తితో పేదలకు నిచ్చుట యుక్త మని భావించి మదిలో ||నిచ్చు||
2. నీతిబోధలు చేయువారికి బోధకులైన నిఖల పాలకులైన వారికి ఆతురముతో నీయవలెనని యనుభవముగల మీరలెల్లరు చేతులార నీయు డయ్య ప్రీతి తోడును వారవార ||నిచ్చు||
3. ఆలయ కృత్యములు జరిగించు యాజకుఁ డెపుడు నాలయంబువలన జీవించు ప్రాలుమాలక పనిని జేయఁ బరఃగ మీ యర్పణలఁ గాన్కల బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి ||నిచ్చు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment