ఇది మట్టలాది వారం - ఇది మహ పర్వదినము
ఇది మధురమైన దినము - ఇది మరపురాని దినము
1.యోరూషలేము ప్రజలు స్వాగతంబిచ్చినారు
జయోత్సహంబుతోను ఆహ్వానించి రేసున్ ||ఇది||
2.¬సన్న పాడినారు బట్టను పరచినారు
చిన్న గార్ధంబు తెచ్చి కూర్చుడ రిచ్చిరేసున్ ||ఇది||
3.యూదుల రాజు యేసు నీకు స్వాగతంబునుచు
జేజేలు పలికినారు మారాజునీ వనుచు ||ఇది||
4.ఈత ఖర్జూర మట్టలు చేత పట్టి నిల్చి ప్రజలు
హల్లెలూయ పాడినారు జయం జయం పల్కినారు ||ఇది||
5.మరి నీవును ఈ నాడు నీ రాజుగా యేసున్
ఆహ్వానించి చూడు సంతోష మబ్బు నీకు ||ఇది||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment