పల్లవి: నా నాథుడా నాయుల్లమిచ్చితి నీకు
అన్నియు నీకై వేడి - నిన్నే వెంబడించితిని
పెన్నుగ నాలో నాటుమా - ప్రేమన్
1. దేవాలయ విగ్రహముల్ - దేవతలు వేయిలక్షల్
యావత్తు పెంటయనుచు - నిదిగో
2. ఆదియంత రహితుడ - ఆత్మల నాయకుడా
ఆశ కల్గించు నాలోన - నీవే
3. పరిశుద్ధ యవతారుడా - మరియు తేనె అమృతుడా
కరుణతో నన్ను గావుమా - యిపుడు
4. భూతల - మునకు వేం చేసి - పాతకుల ప్రేమించితివి
పాతకుడ నేనైతివి - మహా
5. ఆద్యంతము లేనట్టి - బీదలకు ధననిధీ
సదయుడా నన్ను చూడుమా - యిపుడు
6. హల్లెలూయ గీతమును - ఎల్లెడల చాటించెదను
ఉల్లమందానంద ధ్వని – యిదియే
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment