భజియించి నే పొగడనా స్వామి
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా (2)
జల ప్రళయంలో నోవాను కాచిన
బలవంతుడవు నీవేకదా నీవేకదా నీవేకదా
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా (2)
పాపుల కొరకై ప్రాణము నిచ్చిన
కరుణామయుడవు నీవేకదా నీవే కదా నీవే కదా
No comments:
Post a Comment