1. యేసు నావాడని నమ్ముదున్ భాసిల్లు దివ్య సౌభాగ్యము దాసుఁడ నౌచు పాల్పొందెదన్ నాశంబు లేని సౌఖ్యంబును. ||ఇదే నా పాట నాసుకధ యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నాసుకధ యేసుని నిత్యం ధ్యానించుట ||
2. సంపూర్ణ భక్తితో నుండెదన్ పెంపార యేసున్ ధ్యానించెదన్ సొంపైన దూతల్ పాడుచుండన్ ఇంపైన పాటల్ నే విందును.
3. నిండైన భక్తియే నెమ్మది గెల్చున దేమి యేసుండఁగ మెండైన దీప్తిన్ బ్రార్థించుచు దండిగ బ్రేమన్ సుఖింతును.
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment