పల్లవి: యెహోవా మహోన్నతుడా - మహిమయు నీదే
ఇహమందు రక్షకా - మహిమంచి దాతవు
1. పాలకుడవు పరమందు - ఏలికవు యెల్లరికి
చాలినట్టి ప్రధానుండా - సకల యధికారులకును
రాజుల రాజు ప్రభువుల ప్రభువు - ధరపర లోకములకు
దేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ
2. పరమును విడచితివి - ధర కేతెంచితివి
ప్రాణమీవు బలిగానిచ్చి - మమ్మును రక్షించితివి
తిరిగి లేచి మాకు - కరుణ జీవమిచ్చితివి
విరివగు నీ ప్రేమ - నరులపై చూపితివి
ధర నీదే ఘనతయని - చరణముల పాడుదుము
3. సంఘమందు మహిమ నీకే - సకల యుగములకును
యుగమందు ప్రతిజీవి - యెహోవాయని యనున్
జగమంతటికి నీవు - నిజమైన ప్రభుడవు
ఆది యంతమై నీవు - అలరారుచున్నావు
యుగయుగములకు - ఘనమహిమ కలుగును
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment