ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు -2
నిత్యుడగు తండ్రివి - షాలేము రాజువు -2
1. సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా -2
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీవున్నంతవరకు -2
॥ ఆశ్చర్యాకరుడా ॥
2. విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు -2
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2
॥ ఆశ్చర్యాకరుడా ॥
3. చీకటి తొలగే - నీటి సూర్యుడు నాలో ఉదయించె -2
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు -2
॥ ఆశ్చర్యాకరుడా ॥
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment