Tuesday, April 3, 2018

CHAATUAODI SHUBHAVAARTHANU BOA TELUGU LYRICS

చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను జాటుఁ డి శుభవార్త సకల రాష్ట్రములలోఁ జాటించుఃడని చెప్పె ఢాటిగఁ ప్రభు యేసు ||జాటుఁడి||

1. లోకమును ప్రేమించి లోకరక్షణ కొఱకు ప్రాకటంబుగ సుతునిఁ బంపె దేవుఁడటంచుఁ ||జాటుఁడి||

2. శత్రువుల రక్షింప మిత్రుఁడుగా వచ్చి మైత్రి నసుపు నిచ్చి మరల లేచెన టంచుఁ ||జాటుఁడి||

3. ఎట్టి పాపు లైనఁ బట్టి యేసుని మాట దిట్టముగ నమ్మినఁ బట్టుగ క్షమియించుఁ ||జాటుఁడి||

4. హృదయ శుద్ధిని గోరి సదయుఁడగు రక్షకునిఁ పదిలముగఁ ప్రార్ధింపఁ పరిశుద్ధాత్మ నొసంగుఁ ||జాటుఁడి||

5. నమ్మి బాప్తిస్మంబు నెమ్మిఁ బొందిన మనుజు లిమ్ముగఁ బొందుదు రిలను ఘన రక్షణముఁ ||జాటుఁడి||

6. ఇందు నందు మికుఁ బొందుగ నొసఁగును సందియము లేకుండ సకల భాగ్యము లనుచుఁ ||జాటుడి||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...