Wednesday, April 18, 2018

GEETHM GEETHM JAYA JAYA GEETHM TELUGU LYRICS


పల్లవి: గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము

అను పల్లవి: యేసు రాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము

1. చూడు సమాధిని మూసినరాయి - దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా
దైవసుతుని ముందు

2. వలదు వలదు ఏడువ వలదు - వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి

3. అన్న, కయప, వారల సభయు - అదరుచు పరుగిడిరి
ఇంక దూతగణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి

4. గుమ్మలు తెరిచి చక్కగ నడువుడు - జయ వీరుడు రాగా
మీ మేళ తాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...