Wednesday, April 18, 2018

GITHAM GITHAM JAYA JAYA TELUGU LYRICS


పల్లవి: గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ

యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము

1. చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను

అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు || గీతం||

2. వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు

తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి || గీతం||

3. అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి

ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి || గీతం||

4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా

మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి || గీతం||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...