Wednesday, April 18, 2018
GREENLAAMD DHAESHASTHULUNU IMDIY TELUGU LYRICS
1. గ్రీన్లాండ్ దేశస్థులును ఇండియా జనులున్ ఆఫ్రికా ఖండమందు నివాసులెల్లరు సముద్ర ద్వీపస్థులు సువార్త వెలుగు మాకు నిప్పించుడని మమ్మును పిల్తురు.
2. మా దేవుడిచ్చు సుఖ సుక్షేమ యీవులు ఒక్కొక్క దేశమందు విస్తారమైనను అజ్ఞానులైనవార లా సత్య దేవుని గొల్వక వేరువాటిన్ పూజించుచుందును.
3. సువార్తకాంతి మాకు ప్రకాశమైనదా అజ్ఞానులందరికి దాని మేమియ్యమా రక్షణ దివ్యవార్త లోకస్తులెల్లరు విని మా యేసుమీద విశ్వాసులౌదురు.
4. సుక్షేమకరమైన సువార్త సంగతి గాలి తరంగములు వ్యాపింపజేయుడీ మా సృష్టికర్త రాజు నిర్దోషి యాయనే మా యేసు దిగి వచ్చి యీ లోకమేలును.
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment