Wednesday, April 18, 2018

GURIYODDAKE PARUGIDUCHUMTINI KRISTU TELUGU LYRICS

గురియొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో

బహుమానము పొందు రీతిని అలయిక వెనుతిరుగక

యేసులో కొనసాగెదన్ యేసుతో కనసాగెదన్

కొండలైన లోయలైన యేసుతో కనసాగెదన్



1. నాగటిపైన చేయి నిలిపి వెనుక చూడక కనసాగెదన్

కన్నీరు కార్చి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటెదన్

ఎన్నడూ దున్నబడని భూమిని నేదున్నెదన్



2. శిలువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరువాడలనే చాటెదున్

శిరమును వంచి కరములు జీడించి ప్రార్థనాత్మతోనే వేడెదన్

శిలువ ప్రేమ నాలో ప్రజలకు చూపింతును

కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్



3. నాశనమునకు జోగువారిని క్రీస్తు ప్రేమతో రక్షింతును

నరకము నుండి మోక్షమునకు మార్గమేనని ప్రకటింతును

నేను వెళ్ళెదన్ వెళ్ళువారిని నే పంపెదన్

కొండలైన లోయనైన యేసుతో కొనసాగెదన్

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...