Wednesday, April 18, 2018
HAA! YAANMDHA SUDHINAMU NAA YAESUN TELUGU LYRICS
1. హా! యానంద సుదినము నా యేసున్ నమ్ము దినము ప్రయాస మెల్ల బోయిన దయా రక్షణ దినము. ||భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము భక్తి ప్రార్థన లేసుఁడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము ||
2. ప్రభునితో నిరంతమౌ నిబంధనఁ జేసికొంటి నేఁబుట్టితి నింపొందఁగ విభుని పాదపద్మము.
3. నా యాత్మ, శాంత మొందుము నీ యేసె నీ యాధారము భయంబు లేక రక్షణన్ పాలిభాగంబు పొందుము.
4. నే నేసువాఁడ నేసుఁడు నిత్యంబు నా వాఁ డాయెను ఇదెంత గొప్ప భాగ్యము నేనేసు యొక్క మిత్రుఁడన్
5. నేఁ జేసెడి యొప్పందము ఎల్లడ నెఱవేర్తును నేఁ జచ్చు వేళయందును నీ దయ మెచ్చి పాడుదు.
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment