Tuesday, April 3, 2018

IDHAE NAAKU AANMDHAMU AANMDHAMU TELUGU LYRICS

1. శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియుపోవున్
యేసుని యొద్దను నిత్యము నే
నుండుట మిక్కిలి యాశ్చర్యము

పల్లవి: ఇదే నాకు ఆనందము, ఆనందము, ఆనందము
నేను ఆయనను జూచుటయే ఇదే నాకు పరమానందము

2. అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురు
అచ్చోటనుండి యేసుని గాంచి
స్తుతికీర్తనలు పాడుదును

3. నేను ప్రేమించు స్నేహితులను అక్కడజూచి సంతోషింతును
నా యేసు ముఖము చూచుటయే
నిత్యము నాకది యానందము

4. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు
కండ్లతో చూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు
నాత్మతో చూచి సంతోషింతును

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...