Tuesday, April 3, 2018

INNAELLU ILALOA UNNAAMU MANAMU TELUGU LYRICS

ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో
గతించిపోయె కాలం - స్మరించు యేసు నామం
సంతోషించు ఈ నవోదయం – (2)

1.లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం – (2)
పరలొకమే మనకు శాశ్వతం - పరలోకదేవుడే నిత్యజీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే - పదిలపరచెలె రక్షణ భాగ్యం llఇన్నేళ్ళుll

2.మారుమనసు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీపూర్ణ హ్రుదయముతో మోకరిల్లుమా - నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే - కరుణించులె నిన్ను కలకాలం llఇన్నేళ్ళుll

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...