Tuesday, April 3, 2018

IRUKU MAARGMBULOA PRAVAESHIMCHU TELUGU LYRICS

పల్లవి: ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే
యేసు రక్తంబున శుద్ధియగువారు కొందరే

1. ఎల్లరు యీ లోక సౌఖ్యమును పొందజూతురు
కొందరే శ్రమలయందు పాలుగోరెడి వారు

2. సైతానుతో పోరాడి జయము నొంద గోరిన
సంయుక్తుండవు కావలెను ప్రభు యేసునితో

3. పాడుచేసితివి దుష్టత్వంబులో నీ జీవితము
నేడైన నీ పాపములనుండి విడుదలొందవా

4. యేసు సేవకై నీ జీవితము నర్పించుము
యేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...