Thursday, April 19, 2018
MAA SHRAMA LANNI THEERCHITHIVI TELUGU LYRICS
1. మా శ్రమ లన్ని తీర్చితివి మాకు విశ్రాంతి నిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!
2. సందియ మంతఁ దీర్చితివి పూర్ణ విశ్వాస మిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!
3. కన్నీళ్లు నీవు తుడ్చితివి మాకు సంతోష మిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!
4. నీ చరణంబు నమ్మితిమి కరుణఁ జూపి ప్రోచితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment