Wednesday, April 18, 2018

MAANAVA JNYAANMBUNU MIMCHINATTI TELUGU LYRICS


1. మానవ జ్ఞానంబును మించినట్టి మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ మా, మక్కువ దంపతులఁ బ్రేమ ముట్టి చక్కని యైక్యమందుఁ జేర్చుమా

2. మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ మా, నీ మోద మొసంగి సర్వ శీలము భక్తి విశ్వాస నీతి న్యాయములఁ బరంగఁ జేయ వీరిన్ జేర్చుము

3. దుఃఖంబు గెల్చు నానందంబుతో డఁ కష్టంబు లోర్చు సమాధానము రాఁబోవు నిత్యజీవమును పొంద ప్రాభవ మిమ్ము వీరి కేసువా.

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...