పల్లవి:
మంగళమే యేసునకు - మనుజావతారునకు(3x)
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే
...మంగళమే...
1.
పరమపవిత్రునకు - వరదివ్యతేజునకు(3x)
నిరుపామనందునకు (2x)- నిపుణవైద్యునకు - మంగళమే
...మంగళమే...
2.
దురిత సంహారునకు - వరసుగుణోద్ధారునకు (3x)
కరుణా సంపన్నునకు (2x) - జ్ఞాన దీప్తునకు మంగళమే
...మంగళమే...
3.
రాజులపై పాజునకు - రవి కోటి తేజునకు (3x)
బూజార్హ పదాబ్జునకు (2x) - భువనావన మీకు మంగళమే
...మంగళమే...
4.
సత్యప్రవర్తనకు - సద్ధర్మశీలునకు (3x)
నిత్య స్వయం జీవునకు (2x) - నిర్మలాత్మునకు మంగళమే
...మంగళమే...
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment