Thursday, April 19, 2018
PRABHUYAESU PRABHUYAESU ADHIGOA TELUGU LYRICS
పల్లవి: ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను
ఖైదీలను విడిపించెను సిలువలో
1. ఎంత కౄరమో - శత్రు కార్యము చూడుమా
అంతగా బాధించి సిలువమీద కెత్తిరి
బాధనొందియు - ఎదురు మాటలాడక
2. ముండ్ల మకుటము - తన తల నుంచిరి
మూర్ఖుల దెబ్బల బాధను సహించెను
మూసియుండిన మోక్షద్వారము తెరచి
3. ఆత్మదేవుడు - ప్రత్యక్షంబాయె సిలువలో
సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి
సార్వత్రికము - గడగడ వణికెను
4. మరణించెను - సమాధి నుంచబడెను
మూడవనాడు సమాధినుండి లేచెను
విడిపించెను మరణ బంధితులను
5. తీసివేసెను - నా పాప నేరమంతయు
దేవయని ప్రభు అరచిన యపుడు
దేవునిదయ - కుమ్మరించబడెను
6. కారు చీకటిలో దుఃఖంబులో నేనుంటిని
నీకువేరుగా నారక్షణిల లేదుగా
నాదు శ్రమలు వేరెవ్వరు నెరుగరు
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment