Wednesday, April 18, 2018
PREMAMAYA YESU PRABHUVAA TELUGU LYRICS
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా -2
అనుదినమూ - అనుక్షణము -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా
1. ఏ యోగ్యత లేని నన్ను - నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2
నన్నెంతగానో ప్రేమించినావు -2
నీ ప్రాణమిచ్చావు నాకై -2
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా
2. ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2
హౄదయాంగణములోకి అరుదెంచినావు -2
నాకెంతో ఆనందమే -2
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా
3. శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా -2
శోధన, రోదన ఆవేదనలో -2
నిన్నే స్తుతింతు (ను) ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా -2
అనుదినమూ - అనుక్షణము -2
నిన్నే స్తుతింతును ప్రభువా -2
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment